BENEFITS OF MILKYMUSHROOMS

మిల్క్ మష్రూమ్స : పుట్టగొడుగులతో మొటిమలు తగ్గిపోతాయా? పుట్టగొడుగుల్లో కొలెస్ట్రాల్​ ఉండదా?
పుట్టగొడుగుల (mushrooms)ను వారానికి అయిదు సార్లు తింటే చాలు.. రక్తపోటు కంట్రోల్‌లోకి వస్తుంది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు (patients) కొంచెం పెప్పర్ జల్లిన ఉడికించిన పుట్టగొడుగులు తింటే చాలు.. మధుమేహాన్ని (diabetes) తగ్గించే అద్భుతమైన స్నాక్స్‌గా అవి పనిచేస్తాయట.
మంచి ఔషధ గుణాలు (medicines) కలిగిన సహజసిద్ధమైన ఆహారం పుట్టగొడుగు (MilkyMushrooms) అనడంలో సందేహం లేదు. వర్షాకాలం (monsoon season) వస్తే చాలు.. చాలామందికి ఇది ఫేవరెట్ ఫుడ్ (food) కూడా. పుట్టగొడుగులలో ఇర్గోథియైనైన్, సెలీనియం అనే రెండు యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయట. మనలోని రోగాలకు కారకాలయ్యే ప్రీ రాడికల్స్‌‌ని ఇవి ఎదుర్కోవడమే కాకుండా… వాటిని నిర్మూలిస్తాయి కూడా.

అలాగే పుట్టగొడుగుల (Milkymushrooms)లో 80 నుండి 90 శాతం వరకూ నీరే ఉంటుంది. రోజుకి దాదాపు పావు కిలో చొప్పున.. పుట్టగొడుగుల (mushrooms)ను వారానికి అయిదు సార్లు తింటే చాలు.. రక్తపోటు (blood pressure) కంట్రోల్‌ (control)లోకి వస్తుంది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు (patients) కొంచెం పెప్పర్ జల్లిన ఉడికించిన పుట్టగొడుగులు తింటే చాలు.. మధుమేహాన్ని (diabetes) తగ్గించే అద్భుతమైన స్నాక్స్‌గా అవి పనిచేస్తాయట.

పుట్టగొడుగులతో pimples సమస్యలతో బాధపడేవారు.. పుట్టగొడుగుల పొడితో ఫేస్ ప్యాక్ (face pack) కూడా తయారు చేసుకోవచ్చు. అందుకోసం పుట్టగొడుగులను (milkymushrooms) తొలుత పొడి చేయాలి. తర్వాత ఓ టీస్పూన్ మష్రూమ్ పొడికి.. మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్ (oats), రెండు చుక్కల నూనె, అరటీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ మాదిరిగా కూడా వాడుకోవచ్చట. అలాగే చర్మం (skin) పొడిబారకుండా ఉండాలన్నా కూడా.. ఈ ప్యాక్‌ (pack)ను వాడవచ్చు. దీని వల్ల చర్మం తేటగా మారడమే కాకుండా.. ముఖానికి (face) సరికొత్త కాంతిని (glow) కూడా కలిగిస్తుంది.

క్యాన్సర్​ రాకుండా..

పుట్టగొడుగులను చాలామంది మాంసాహారంతో సమానంగా చూస్తారు. ఇందులోని పొటాషియం పక్షవాతాన్ని నివారిస్తుందట. అలాగే కొన్ని రకాల పుట్టగొడుగులు క్యాన్సర్ (cancer) ముప్పును కూడా తొలిగిస్తాయి. పుట్టగొడుగుల వల్ల ఒక రకంగా భూమి కూడా సారవంతంగా మారుతుందట. దీనికి ఉండే చనిపోయే మొక్కలను రీసైకిల్ చేసే గుణం వల్ల.. విలువైన పోషకాలు భూమిలోకి ఇంకిపోతాయట. అలాగే పుట్టగొడుగులలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుందట. చైనా, జపాన్ లాంటి దేశాలలో ఇప్పటికీ వారి సంప్రదాయ వైద్యంలో పుట్ట గొడుగులది అగ్ర స్థానమే.

గుండె జబ్బుల (heart attacks):

బాధపడే వారు కూడా పుట్టగొడుగులను తినవచ్చట. సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా కలిగిన ఆహారం (food) కావడం వల్ల.. అదేవిధంగా కొలెస్ట్రాల్ అసలు లేని (no cholesterol) కారణంగా పుట్టగొడుగులను వారికి అనువైన ఆహారంగా భావించవచ్చని పలువురు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే పుట్టగొడుగుల వల్ల రోగ నిరోధక శక్తి (immunity system) కూడా పెరగుతుంది. అదేవిధంగా మొక్కల్లో కనిపించే క్లోరోఫిల్ ఇందులో కనిపించదు. అందుకే తెల్లగా ఉంటాయి. 

See less

Similar Posts

  • MilkyMushroom Facts

    మన ఆరోగ్యాన్నికాపాడుకోవడానికి పుట్టగొడుగులు చాలా సాయం చేస్తాయి. ఇవి ఫంగీ జాతికి చెందిన మొక్కలు. మష్రూమ్స్‌లో ఎన్నోరకాల పోషక విలువలు ఉన్నాయి. కాన్సర్, డయాబెటిస్, ఊబకాయం, గుండె సంబంధ రుగ్మతలు ఉన్నవారు వీటిని తీసుకోవడం మంచి ఫలితాలు పొందుతారు. పోర్టొబెల్లో, క్రెమిని రకాల పుట్టగొడుగుల్లో… ఇర్గోథియోనైన్‌, బటన్‌ రకాలలో సెలీనియం ఎక్కువగా ఉంటాయట. అలాగే మరికొన్ని రకాల మష్రూమ్స్ విటమిన్‌ ‘D’ ఉత్పత్తికి సహకరిస్తాయట. అదేవిధంగా మష్రూమ్స్‌లో క్యాలరీలు తక్కువ గా ఉంటాయి.. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి…..

  • Health Benefits Of Niacin(Vitamin-B3)

    *Milkymushrooms : 100g provides 10mg Of Niacin* Niacin Equivalents Definition The term “niacin equivalent” (NE) is often employed to characterize the impact of all types of niacin accessible to the body to dietary consumption. In healthy individuals, the kynurenine pathway converts less than 2%2% of nutritional tryptophan to nicotinamide adenine dinucleotide (NAD). Overview of Niacin Equivalents Niacin,…