Health Benefits Of Selenium(Se)

Here are five of the top selenium benefits to look for when increasing your selenium intake. 1. Aids reproduction Believe it or not, one of the primary selenium benefits is its ability to support reproductive health. In fact, several scientific reports have noted that a deficiency in selenium is linked to infertility, miscarriage, preeclampsia, preterm…

MilkyMushroom Facts

మన ఆరోగ్యాన్నికాపాడుకోవడానికి పుట్టగొడుగులు చాలా సాయం చేస్తాయి. ఇవి ఫంగీ జాతికి చెందిన మొక్కలు. మష్రూమ్స్‌లో ఎన్నోరకాల పోషక విలువలు ఉన్నాయి. కాన్సర్, డయాబెటిస్, ఊబకాయం, గుండె సంబంధ రుగ్మతలు ఉన్నవారు వీటిని తీసుకోవడం మంచి ఫలితాలు పొందుతారు. పోర్టొబెల్లో, క్రెమిని రకాల పుట్టగొడుగుల్లో… ఇర్గోథియోనైన్‌, బటన్‌ రకాలలో సెలీనియం ఎక్కువగా ఉంటాయట. అలాగే మరికొన్ని రకాల మష్రూమ్స్ విటమిన్‌ ‘D’ ఉత్పత్తికి సహకరిస్తాయట. అదేవిధంగా మష్రూమ్స్‌లో క్యాలరీలు తక్కువ గా ఉంటాయి.. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి…..

పుట్టగొడుగులతో ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్య పరిరక్షణలో పుట్టగొడుగులు (మష్రూమ్స్‌) ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి ఫంగీ జాతికి చెందిన మొక్కలు. కుళ్లిపోతున్న పదార్ధాలున్న చోట ఇవి సహజంగా పెరుగుతుంటాయి. ప్రత్యమ్నాయ మార్గాల్లోనూ వీటిని సాగుచేస్తున్నారు. మష్రూమ్స్‌లో ఎన్నోరకాల పోషక విలువలు ఉన్నాయి. క్యాన్సర్, డయాబెటిస్, ఊబకాయం, గుండె సంబంధ రుగ్మతలు ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల మిశ్రమ ఫలితాలు పొందుతారు. పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిల్లో తినదగినవి, తినకూడనివి కూడా ఉంటాయి. పోర్టొబెల్లో, క్రెమిని రకాల పుట్టగొడుగుల్లో… ఇర్గోథియోనైన్‌, బటన్‌ రకాలలో…

BENEFITS OF MILKYMUSHROOMS

మిల్క్ మష్రూమ్స : పుట్టగొడుగులతో మొటిమలు తగ్గిపోతాయా? పుట్టగొడుగుల్లో కొలెస్ట్రాల్​ ఉండదా?పుట్టగొడుగుల (mushrooms)ను వారానికి అయిదు సార్లు తింటే చాలు.. రక్తపోటు కంట్రోల్‌లోకి వస్తుంది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు (patients) కొంచెం పెప్పర్ జల్లిన ఉడికించిన పుట్టగొడుగులు తింటే చాలు.. మధుమేహాన్ని (diabetes) తగ్గించే అద్భుతమైన స్నాక్స్‌గా అవి పనిచేస్తాయట.మంచి ఔషధ గుణాలు (medicines) కలిగిన సహజసిద్ధమైన ఆహారం పుట్టగొడుగు (MilkyMushrooms) అనడంలో సందేహం లేదు. వర్షాకాలం (monsoon season) వస్తే చాలు.. చాలామందికి ఇది ఫేవరెట్…